సాయిప్రణీత్‌ పరాజయం

21 Sep, 2019 03:03 IST|Sakshi

చైనా ఓపెన్‌ టోర్నీ

చాంగ్‌జూ: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్‌ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్‌ 16–21, 21–6, 21–16తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. నెల రోజుల క్రితం ఇదే జిన్‌టింగ్‌ను వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో చిత్తు చేసిన ప్రణీత్‌కు ఈసారి ప్రతికూల ఫలితం వచ్చింది. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్‌ తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా... రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11–7తో భారత ఆటగాడు ముందంజలో నిలిచి కూడా తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు.     

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టైటాన్స్‌కు మరో ‘టై’

డోపింగ్‌తో నిషేధం ఎదుర్కొని...

బజరంగ్, రవి కంచు మోత

అమితానందం

‘పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాం’

అమిత్‌ నయా చరిత్ర

‘ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో’

చైనా ఓపెన్‌ నుంచి రిక్త హస్తాలతో..

టీనేజ్‌ను షేర్‌ చేసుకున్న కోహ్లి..!

‘టోక్యో’కు సుశీల్‌ క్వాలిఫై కావాలంటే..

‘ఐపీఎల్‌ను ముడిపెట్టి.. ఒత్తిడి తెచ్చారు’

కోహ్లి.. వారే లేకపోతే నీ కెప్టెన్సీ తుస్‌!

అంపైర్లు.. ఇక మీరెందుకు?

రోహిత్‌, జడేజాలను ఆటపట్టించిన ధావన్‌

63 ఏళ్ల తర్వాత రికార్డు బౌలింగ్‌

‘ధోని.. నీకు నువ్వే తప్పుకో’

‘స్మిత్‌ దృక్పథం గొప్పది’

మీరాబాయికి నాలుగో స్థానం

మార్క్‌రమ్, ముల్డర్‌ శతకాలు

ధనంజయపై నిషేధం

బజరంగ్‌ను ఓడించారు

సింధు జోరుకు బ్రేక్‌

ఇది కదా దురదృష్టమంటే..

హల్‌చల్‌ చేస్తోన్న సానియా ఫోటోలు

ఒలింపిక్స్‌ బెర్త్‌ పట్టేశారు..

చాంపియన్‌కు ‘చైనా’లో చుక్కెదురు

హెచ్‌సీఏ అధ్యక్ష బరిలో అజహర్‌

యువీ.. నీ మెరుపులు పదిలం

'సెంచరీ'ల రికార్డుకు చేరువలో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నచ్చకపోతే తిట్టండి

దేవదాస్‌.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌

సీరియస్‌ ప్రేమికుడు

ఒకటే మాట.. సూపర్‌ హిట్‌

రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!