సాయిప్రణీత్‌ నిష్క్రమణ

3 Aug, 2019 10:02 IST|Sakshi

 సెమీస్‌ చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌శెట్టి  

 థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత టైటిల్‌ ఆశలను మోస్తున్న భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా ఓటమి పాలయ్యాడు. క్రితం వారం జరిగిన జపాన్‌ ఓపెన్‌లో సెమీస్‌ మెట్టు వరకు చేరిన ప్రణీత్‌ ఈ సారి మాత్రం క్వార్టర్స్‌ నుంచే ఇంటి దారి పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రణీత్‌ 18–21, 12–21తో కంట సునెయామ (జపాన్‌) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పోటాపోటీగా సాగిన మొదటి గేమ్‌ చివర్లో తడబడిన అతను 18–17 ఆధిక్యం నుంచి 18–21తో గేమ్‌ను కోల్పోయాడు. అనంతరం మరింత చేలరేగిన సునెయామ రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు

శుక్రవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి జంట 21–17, 17–21, 21–19తో చోయ్‌ సోల్గ్యు – సియో సెంగ్‌ జే (కొరియా) ద్వయంపై పోరాడి గెలవగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – అశ్విని పొన్నప్ప జోడి 13–21, 15–21తో యుట వటనాబె – అరిస హిగాషినో (జపాన్‌) జోడి చేతిలో ఓడింది. నేటి సెమీస్‌ మ్యాచ్‌లో కొ సంగ్‌ హ్యూన్‌ – షిన్‌ బేక్‌ చియోల్‌ (కొరియా) ద్వయంతో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌శెట్టి ద్వయం తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

వహాబ్‌ రియాజ్‌ గుడ్‌ బై?

యాషెస్‌ సిరీస్‌; ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

ఇలా ఎగతాళి చేయడం బాధించింది: మెక్‌గ్రాత్‌

అండర్సన్‌ సారీ చెప్పాడు!

అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌

ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్‌

రోహిత్‌ శర్మ కొట్టేస్తాడా?

సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్‌

ఇషా సింగ్‌కు రెండు స్వర్ణాలు

సత్తా చాటిన రాగవర్షిణి

అంతా బాగుందన్నావుగా కోహ్లి.. ఇదేంది?!

నేటి క్రీడా విశేషాలు

ధోని కొత్త ఇన్నింగ్స్‌ షురూ!

‘అత్యధిక పరుగులు చేసేది అతడే’

సెకండ్‌ ఇన్నింగ్స్‌ బోనస్‌ మాత్రమే

నాలుగు పతకాలు ఖాయం

కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...

దబంగ్‌ ఢిల్లీకి కళ్లెం

ప్రణీత్‌ ఒక్కడే క్వార్టర్స్‌కు

స్మిత్‌ శతకనాదం

ఆగస్టు వినోదం

వేల సంఖ్యలో దరఖాస్తులు.. జయవర్థనే దూరం?

ఇప్పటికీ అతనే బెస్ట్‌: ఎంఎస్‌కే

యాషెస్‌ సిరీస్‌; ఆసీస్‌ బ్యాటింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ