సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

26 Jul, 2019 11:01 IST|Sakshi

టోక్యో: భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు సాయి ప్రణీత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాయి ప్రణీత్‌ 21-12, 21-15 తేడాతో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా  జపాన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సాయి ప్రణీత్‌.. రెండో గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఓ దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్‌ ఎక్కడ తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే సుగియార్తోను మట్టికరిపించాడు సాయి ప్రణీత్‌. ఈ ఏడాది సాయి ప్రణీత్‌కు ఇది రెండో సెమీ ఫైనల్‌. అంతకుముందు స్విస్‌ ఓపెన్‌లో సాయిప్రణీత్‌ ఫైనల్‌కు వరకూ చేరాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం

ప్రాణం తీసిన పంచ్‌

సింధు ముందుకు... శ్రీకాంత్‌ ఇంటికి

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

నేను తప్పులు చేశా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో