సింధు, సైనాల పోరు ఎందాకా?

12 Nov, 2019 10:02 IST|Sakshi

మరో సంచలనంపై సాత్విక్‌ జోడీ దృష్టి

నేటి నుంచి హాంకాంగ్‌ ఓపెన్‌  

హాంకాంగ్‌: గత కొన్నాళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో ఆరంభం దశలోనే ని్రష్కమిస్తున్న భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ హాంకాంగ్‌ ఓపెన్‌లో ముందంజ వేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఈ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –500 టోర్నమెంట్‌లో సంచలన జోడీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టిలపై అందరి దృష్టి పడింది. ఇటీవల ఈ జంట అద్భుతమైన విజయాలతో దూసుకెళుతోంది. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించేందుకు ప్రపంచ తొమ్మిదో ర్యాంక్‌ జోడీ సిద్ధమైంది.

మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సింధు, సైనా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షి ప్‌ టైటిల్‌ తర్వాత సింధు ఆశ్చర్యకరంగా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమిస్తోంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ మినహా బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలోనూ ఒకట్రెండు రౌండ్లకే ఇంటిదారి పడుతోంది. సైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ టోర్నీ ద్వారా గాడిన పడాలని ఇద్దరు పట్టుదలతో ఉన్నారు.

తొలిరోజు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆరో సీడ్‌ సింధు...  ప్రపంచ 19వ ర్యాంకర్‌ కిమ్‌ గ ఇయున్‌ (కొరియా)తో; ఎనిమిదో సీడ్‌ సైనా... కాయ్‌ యాన్‌ యాన్‌ (చైనా)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో పోటీపడతాడు. మూడో సీడ్‌ షి యుకీ (చైనా)తో సాయిప్రణీత్‌... వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ)తో సమీర్‌ వర్మ... కెంటా నిషిమోటో (జపాన్‌)తో కశ్యప్‌ తలపడతారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌

‛స్వర్ణ’ సుందర్‌

ధనుశ్, ఆయుష్‌ పసిడి గురి

సూపర్‌ షఫాలీ 

చెన్నై చెక్కిన చాహర్‌

ఒకేసారి 88 స్థానాలు ఎగబాకాడు..

ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు రజతం

డైపర్స్‌ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!

ఆ రికార్డు సాధించాలనుకున్నా: అయ్యర్‌

10 వికెట్ల తేడాతో ఇరగదీశారు..

అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్‌

కలలో కూడా అనుకోలేదు: చహర్‌

ధోని రిటైర్మెంట్‌ ఆపండి.. పంత్‌నే సాగనంపుదాం!

ఇక కోహ్లికి తలనొప్పి తప్పదు: రోహిత్‌

జూడో చాంపియన్‌షిప్‌ విజేత హైదరాబాద్‌

మొమోటా @10

భారత్‌ తీన్‌మార్‌

ఫెడ్‌ కప్‌ విజేత ఫ్రాన్స్‌

ఈ సారి ఇంగ్లండ్‌దే ‘సూపర్‌’

మెరిసిన షఫాలీ, స్మృతి

చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌

రాణించిన రాహుల్‌.. అదరగొట్టిన అయ్యర్‌

అందరూ నారాజ్‌ అవుతుంటే.. ధోని మాత్రం! 

కృనాల్‌ ఔట్‌.. మనీశ్‌ ఇన్‌

34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత

రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌

మంధాన, షెఫాలీ ‘రికార్డు’ బ్యాటింగ్‌

ఐయామ్‌ విరాట్‌ కోహ్లి!

కేపీఎల్‌ ఫిక్సింగ్‌: అంతర్జాతీయ బుకీ అరెస్ట్‌

సూపర్‌ ఓవర్‌ను కివీస్‌ కొనితెచ్చుకుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ పెళ్లి; అదరగొట్టిన సంగీత్‌

విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌

మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది పుస్తకంలో..

ఆశ పెట్టుకోవడం లేదు

మామ వర్సెస్‌ అల్లుడు

బుజ్జి బుజ్జి మాటలు