సింధుపై సైనాదే పైచేయి

26 Jan, 2018 15:17 IST|Sakshi

జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌.. తన దేశానికే చెందిన మూడో ర్యాంక్‌ ప్లేయర్‌ పీవీ సింధుపై ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా 21-13, 21-19 తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో శ్రమించాల్సి వచ్చింది. చివరకు తన అనుభవాన్ని ఉపయోగించిన సైనా రెండో గేమ్‌ను గెలవడంతో పాటు సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

37 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా ఏకపక్ష విజయం సాధించడం విశేషం. మరొకవైపు తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో తుది వరకూ పోరాడింది. కాగా, చివర్లో అనవసర తప్పిదాలు చేయడంతో సింధు ఓటమి పాలైంది. ఇప్పటివరకూ సైనా-సింధులు అంతర్జాతీయ వేదికపై మూడుసార్లు తలపడగా రెండు సార్లు సైనానే గెలుపొందింది. 2014లో సింధుపై సైనా తొలిసారి గెలవగా, 2017 ఇండియా ఓపెన్‌లో సైనాను సింధు ఓడించింది. తాజాగా జరిగిన పోరులో మరొకసారి సైనా గెలిచి ముఖాముఖి ఆధిక్యాన్ని 2-1కు పెంచుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వినేశ్‌ ఓడింది కానీ..!

పాక్‌ క్రికెటర్లకు... బిర్యానీ, స్వీట్స్‌ బంద్‌

శుబ్‌మన్‌ మళ్లీ శతకం మిస్‌

సాత్విక్–అశ్విని జోడీ సంచలనం

పతకాలకు పంచ్‌ దూరంలో...

బోణీ కొట్టేనా!

‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’

మానిన గాయాన్ని మళ్లీ రేపారు..స్టోక్స్‌ ఆవేదన

మెరిసి.. అంతలోనే అలసి

‘అలాంటి భారత బౌలర్‌ని చూడలేదు’

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

ఇక పాక్‌ క్రికెటర్లకు బిర్యానీ బంద్‌?

ప్రపంచ చాంపియన్‌షిప్‌: మెరిసిన ఫొగట్‌

అందుకు జోఫ్రా ఆర్చరే కారణం: స్టోక్స్‌

మన హీరోల్ని ట్రీట్‌ చేసే విధానం ఇదేనా?

కోహ్లి, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో?

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అరుణా రెడ్డి

నవనీత్‌–సాహితి జంటకు టైటిల్‌

ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్‌

రెండో రౌండ్‌ దాటలేదు

జపాన్‌ చేతిలో భారత్‌ ఓటమి

గెలిస్తేనే నిలుస్తారు

160 కోట్ల మంది చూశారు!

41బంతుల్లో సెంచరీ

తెలుగు టైటాన్స్‌ పరాజయం

దినేష్‌ కార్తీక్‌కు ఊరట

టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌!

స్మిత్‌ 1, కోహ్లి 2

సత్తాకు పరీక్ష

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. సీనియర్లపై వేటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌