సైనా ముందడుగు వేసేనా!

29 Oct, 2019 09:57 IST|Sakshi

సార్లోర్‌లక్స్‌ ఓపెన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఈ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత వెటరన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహా్వల్‌ సార్లోర్‌లక్స్‌ ఓపెన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. జర్మనీలోని సార్‌బ్రకెన్‌ నగరంలో నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో హైదరాబాదీ సీనియర్‌ స్టార్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమె జర్మనీకి చెందిన ఫాబియెన్నె డిప్రెజ్‌తో తలపడుతుంది. జనవరిలో ఇండోనేసియా మాస్టర్స్‌ టైటిల్‌ నెగ్గిన సైనా... తర్వాత వరుస వైఫల్యాలతో నిరాశపరిచింది. ఏకంగా మూడు టోర్నీల్లో తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్యసేన్‌కు ఎనిమిదో సీడ్‌ దక్కింది.

ఈ సీజన్‌లో బెల్జియన్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్, డచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ భారత ఆటగాడు మూడో టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తొలిరౌండ్లో అతనికి బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్లో లక్ష్యసేన్‌ రాకెట్‌ పట్టనున్నాడు. ఈతు హీనో (ఫిన్లాండ్‌), ఎలియస్‌ బ్రాకే (బెల్జియం)ల మధ్య జరిగే తొలిరౌండ్‌ మ్యాచ్‌ విజేతతో లక్ష్యసేన్‌ రెండోరౌండ్లో తలపడతాడు. వీళ్లిద్దరితో పాటు ఈ టోర్నీలో కిరణ్‌ జార్జ్, మిథున్‌ మంజునాథ్, రాహుల్‌ భరద్వాజ్‌ పాల్గొంటున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వార్నర్‌ మెరుపు సెంచరీ 

షకీబ్‌ భారత్‌కు వస్తాడా! 

ఫెడరర్‌@103 

టైగర్‌ వుడ్స్‌ రికార్డు విజయం

న్యూ గినియా వచ్చేసింది

నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ

రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జంట 

నేనీ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు ఆయనే కారణం!

రిషభ్‌ మా భవిష్యత్తు...మరి సాహా!

షకిబుల్‌కు భారీ ఊరట

‘దశ ధీరుడు’ ఫెడరర్‌

‘ఈ దశాబ్దంలో అతడే బెస్ట్‌ ఫీల్డర్‌’

టీమిండియా ప్రపోజల్‌.. బంగ్లా ఓకే చెప్పేనా?

ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్‌ మిస్‌

19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..

హ్యాట్రిక్‌ వరల్డ్‌ టైటిల్‌కు స్వల్ప దూరంలో..

విరుష్క దీపావళీ సెలబ్రేషన్‌ పిక్చర్స్‌

టీ20 చరిత్రలో చెత్త రికార్డు

బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానుల ఫైర్‌

చెస్‌ చాంపియన్‌ శ్రీశ్వాన్‌

ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పీవీ సింధు

నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ బోణీ

ఫించ్‌ ఫిట్‌...టై అవుట్‌

మూడో రౌండ్‌లో జోష్నా

చైనా చిందేసింది

డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 

‘పింక్‌ బాల్‌’ ఎందుకు గుచ్చుకుంటోంది! 

‘గంగూలీ రూమ్‌లోకి వెళ్లి షాకయ్యా’

ఆ విదేశీ కెప్టెన్లే నాకు స్ఫూర్తి: బాబర్‌ అజామ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

కొత్తగా వచ్చారు