సాకేత్‌ పునరాగమనం

6 Aug, 2019 09:23 IST|Sakshi

పాక్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌కు భారత జట్టు ఎంపిక

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ఆటగాడు సాకేత్‌ మైనేని భారత డేవిస్‌ కప్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌ కోసం రోహిత్‌ రాజ్‌పాల్‌ అధ్యక్షతన సోమవారం సమావేశమైన అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సింగిల్స్‌ విభాగంలో భారత టాప్‌ ఆటగాళ్లయిన  ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామనాథన్‌లను ఎంపిక చేశారు. డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ జంటను ఎంపిక చేసింది. గతవారం చైనాలో జరిగిన చెంగ్డూ చాలెంజర్‌ టూర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌ టైటిల్‌ను గెలిచిన సాకేత్‌ మైనేనికి కూడా స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీతో కోల్‌కతాలో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సాకేత్‌ ఆడలేదు. గతేడాది సెప్టెంబర్‌లో సెర్బియాతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్‌ బరిలోకి దిగాడు. డేవిస్‌ కప్‌లో భారత్‌–పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా అన్నింటిలోనూ భారతే విజయం సాధించింది. ఇస్లామాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 14, 15 తేదీల్లో డేవిస్‌ కప్‌ పోరులో మరోసారి భారత్‌–పాకిస్తాన్‌లు తలపడనున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

మార్పులు చేర్పులతో...

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

అరంగేట్రంలోనే డిమెరిట్‌ పాయింట్‌

ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: అక్తర్‌

స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు

సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్‌ క్రికెటర్‌

పంత్‌ భళా.. అచ్చం ధోనిలానే!

కోహ్లిని దాటేశాడు..!

విజేత ప్రణవ్‌

రన్నరప్‌ సౌజన్య జోడీ

విజేతలు విష్ణు, దియా

తను అద్భుతం చేశాడు: కోహ్లి

సాకేత్‌ జంటకు టైటిల్‌

వినేశ్‌ ఫొగాట్‌ హ్యాట్రిక్‌

మెరిసిన భారత రెజ్లర్లు

హామిల్టన్‌ హవా

తమిళ్‌ తలైవాస్‌ విజయం

ఇంగ్లండ్‌ లక్ష్యం 398

సాత్విక్‌–చిరాగ్‌ జంట చిరస్మరణీయ విజయం

సిరీస్‌ పరవశం

విజేత హామిల్టన్‌..వ్యూహంతో కొట్టారు

రెండో టీ20; రోహిత్‌ హాఫ్‌ సెంచరీ

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?