సత్యన్‌ పరాజయం

1 Dec, 2019 04:42 IST|Sakshi

చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ సత్యన్‌ 11–7, 8–11, 5–11, 9–11, 8–11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ కప్‌ చాంపియన్‌గా నిలిచిన టిమో బోల్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను నెగ్గిన సత్యన్‌ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. ‘మ్యాచ్‌ ముగిశాక చైనా ప్రేక్షకులందరూ చప్పట్లతో నన్ను అభినందించారు. ఈ దృశ్యం ఈ టోరీ్నలో నా ఆటతీరును చాటిచెప్పింది’ అని సత్యన్‌ వ్యాఖ్యానించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన సత్యన్‌కు 7000 డాలర్ల (రూ. 5 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గావస్కర్‌ విరాళం రూ. 59 లక్షలు

102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...

ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

'కరోనా వెళ్లిపోయాకా ఇద్దరం కలిసి హార్స్‌ రైడ్‌ చేద్దాం'

‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం