ఇకనైనా ఉద్యోగం ఇస్తారేమో...

8 Nov, 2017 01:16 IST|Sakshi

ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు 13 ఏళ్ల తర్వాత టైటిల్‌ దక్కడంలో కీలకపాత్ర పోషించిన గోల్‌కీపర్‌ సవితా పునియా ఈ విజయం తన జీవితంలోనూ మార్పు తెస్తుందని ఆశాభావంతో ఉంది. తొమ్మిదేళ్లుగా ఆమె భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉంది.

‘మెడల్‌ లావో... నౌక్రీ పావో’ (పతకం గెలవండి, ఉద్యోగం పొందడి) పథకం కింద ఉద్యోగం ఇస్తామని హరియాణా ప్రభుత్వ క్రీడాధికారులు హామీలు ఇస్తున్నా... అదింకా కార్యరూపం దాల్చడం లేదు. ఆసియా కప్‌ విజయంతోనైనా వారి హామీ ఆచరణ సాధ్యం కావాలని 27 ఏళ్ల సవిత కోరుకుంటోంది.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీ20లో రెచ్చిపోయిన పుజారా

టీమిండియాకు ఎదురుదెబ్బ

ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ

గిన్నీస్‌ రికార్డు సాధించిన వికెట్‌ కీపర్‌

పాక్‌తో భారత్‌ ఆడకుంటే నష్టమేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!