స్కాట్ లాండ్ స్కోరు 35 ఓవర్లలో 136/8

17 Feb, 2015 06:12 IST|Sakshi

డునెడిన్: ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న స్కాట్ లాండ్ 136 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మాచన్(56), బరింగ్టన్(50) అర్థ సెంచరీలు చేశారు.

మిగతా ఆటగాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇద్దరు డకౌటయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి స్కాట్ లాండ్ బ్యాట్స్ మన్ విలవిల్లాడారు.

మరిన్ని వార్తలు