‘ఫ్రీగా మ్యాచ్‌ను తిలకించేందుకు కాదు’

13 Oct, 2019 09:36 IST|Sakshi

పుణే: భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిమానుల అతిక్రమణపై, భద్రతా సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడో రోజు ఆటలో ఓ ప్రేక్షకుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్‌ కాళ్లు మొక్కేందుకు యత్నించి ‘హిట్‌మ్యాన్‌’ను కింద పడేశాడు. టీవీ వ్యాఖ్యాతగా ఉన్న సన్నీ దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘భద్రతా బలగాలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ సమస్య. వాళ్లు భద్రతను మరిచి మ్యాచ్‌ను చూస్తుంటారు. వాళ్లున్నది అనుకోని ఘటనల్ని నియంత్రించేందుకు తప్ప మ్యాచ్‌ను ఫ్రీగా తిలకించేందుకు కాదు’ అని అన్నారు.

ప్రేక్షకుల అతి చేష్టల వల్ల ఆటగాడు గాయపడితే పరిస్థితి ఏంటని, గతంలో ఇలాంటివి జరిగాయని, ఇక ముందు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఇది మూడో ఉదంతం. వైజాగ్‌ టెస్టులో ఒకరు కోహ్లితో సెల్ఫీ దిగేందుకు దూసుకొచ్చాడు. మొహాలీలో జరిగిన రెండో టి20లో అభిమానులు మైదానంలోకి రావడంతో రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాహా ‘కసి’ తీరా..!

హన్సిక సినిమాలో శ్రీశాంత్‌ విలన్‌

రెండో టెస్టు: సాహో సాహా!

ఫాలోఆన్‌.. సున్నాకే వికెట్‌

అంతిమ సమరంలో సౌరవ్‌ కొఠారి పరాజయం

టైటిల్‌ పోరుకు లక్ష్య సేన్‌

శ్రీశ్వాన్‌కు కాంస్యం

షెర్బో సరసన సిమోన్‌ బైల్స్‌

ఒకే ఒక్కడు... కిప్‌చెగో

షాట్‌పుట్‌లో తజీందర్‌ జాతీయ రికార్డు

పసిడి పోరుకు మంజు రాణి

పుణే టెస్టులో భారత్‌కు 326 పరుగుల ఆధిక్యం

సరికొత్తగా టీ20 లీగ్‌.. ఇవేం రూల్స్‌రా నాయనా..!

క్రికెట్‌కు తక్కువ.. కుస్తీ పోటీకి సిద్ధంగా!

మెరుగైన స్థితిలో భారత్‌; సౌతాఫ్రికా 275 ఆలౌట్‌

డాడీ కంటే తనే బెటర్‌.. సో క్యూట్‌!

‘అక్కడ కెమెరా పెట్టాలి.. వాళ్లను గమనించాలి’

ఓర్నీ.. రోహిత్‌ను పడేశాడు కదా...!

వివాదాస్పద నిర్ణయం; మేరీకోమ్‌కు షాక్‌

ఆసీస్‌ క్రికెటర్లకు పేరంటల్‌ లీవ్స్‌

బెంగళూరుపై యూపీ యోధ గెలుపు

కింగ్స్‌ ఎలెవన్‌ కోచ్‌గా కుంబ్లే

100 మీ.లో ద్యుతీ చంద్‌ కొత్త జాతీయ రికార్డు

భారత మహిళలదే వన్డే సిరీస్‌

ద్విశతక కోహ్లినూర్‌...

సచిన్‌, సెహ్వాగ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లి

నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్‌..!

కోహ్లి డబుల్‌, ఉమేష్‌ దెబ్బకు ఢమాల్‌..!

కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

‘నడిగర్‌ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

అప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతా..!

మళ్లీ మళ్లీ చూస్తారు

అలా పెళ్లి చేసుకోవాలని ఉంది