ఒకే ఓవర్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు

22 Jun, 2019 18:32 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకంది. కివీస్‌ ఓపెనర్లు ఇద్దరూ అనూహ్యంగా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఈ సీజన్‌లో తన దైన మార్క్‌తో ఆకట్టుకుంటున్న షెల్డన్‌ కాట్రెల్‌ కివీస్‌ను కోలుకోని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే కివీస్‌ స్టార్‌ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్ను వికెట్ల ముందు​ దొరకబుచ్చుకున్న కాట్రెల్‌ అదే ఓవర్‌ ఐదో బంతికి మరో ఓపెనర్‌ కోలిన్‌ మున్రోను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో కివీస్‌ తన ఇద్దరు ఓపెనర్లను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. ఇలా ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం.
  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?

కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు

ఇంకా ధోని గురించి ఎందుకు?

ఇలా అయితే ఎలా?: యువరాజ్‌ సింగ్‌

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌

‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’

‘మదర్‌’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!

విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?

‘కప్‌ గెలిచి.. తలెత్తుకునేలా చేయండి’

ఇదొక చెత్త ప్రదర్శన: పాంటింగ్‌

‘మరీ ఇంత సింపుల్‌గానా.. గ్రేట్‌’

ఇక టీమిండియా కెప్టెన్‌ రోహితేనా?