ధావన్‌ దూరం; శాంసన్‌కు పిలుపు

27 Nov, 2019 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ : స్వదేశంలో విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. ముస్తాక్‌ అలీ టి20 టోర్నమెంట్‌ సందర్భంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధవన్‌ ఎడమ మోకాలికి గాయమైంది. కాగా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధావన్‌ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. కాగా అతని స్థానంలో కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజా శామ్సన్‌ ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మళ్లీ ఒక్క మ్యాచ్‌లో ఆడలేదు. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనా అదనపు ఆటగాడిగా ఉన్నాడు తప్ప తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా ఇటు దేశవాలి టోర్నమెంట్లు , అటు ఐపీఎల్‌లో మాత్రం సంజు శాంసన్‌ మంచి ప్రదర్శనను నమోదు చేశాడు. డిసెంబరు 6 నుంచి విండీస్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధోనీ రిటైర్మెంట్‌: రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

క్రికెట్‌కు గేల్‌ ‘విరామం’

చాంపియన్‌ కార్ల్‌సన్‌

మెయిన్‌ ‘డ్రా’కు రాహుల్‌ యాదవ్‌

మరో స్వర్ణంపై సురేఖ గురి

ఐపీఎల్‌ తర్వాతే...

హంటర్స్‌కే సింధు

రష్యాపై నాలుగేళ్ల నిషేధం!

భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది

స్మిత్‌ ఎందుకలా చేశాడు?

కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్‌..

ఆ టేస్ట్‌ షమీకి లేదు: సాహా

గౌరవం ఇవ్వడం లేదు.. భారం అనుకున్నారు: గేల్‌

టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేశావేంట్రా నాయన!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి..

‘జోఫ్రా ఆర‍్చర్‌ మా క్రికెటరే’

ఫీల్డ్‌లోనే హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న ఆటగాళ్లు

ఇన్నింగ్స్‌ విజయమే.. కానీ నో పాయింట్స్‌!

అవిధేయత చూపిస్తున్నావా.. మీ నుంచే నేర్చుకుంటున్నా!

ఆ మజానే వేరబ్బా: సౌరవ్‌ గంగూలీ

రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్‌

పీబీఎల్‌కు శ్రీకాంత్‌ దూరం

డేవిస్‌ కప్‌లో స్పెయిన్‌ ‘సిక్సర్‌’

నవ్య ‘డబుల్‌’

టెన్నిస్‌ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు 

పంజాబ్‌ హాకీ ‘పోరు’

న్యూజిలాండ్‌ ఘన విజయం

పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ

అప్పటికి కోహ్లి ఇంకా పుట్టలేదనుకుంటా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు

సంపూర్ణేష్‌ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌

అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు

కొత్తింటి కోసం రౌడీ అంత ఖర్చు చేశాడా!

డ్రంకన్‌ డ్రైవ్‌లో సినీనటుడికి జరిమానా