స్విమ్మింగ్‌లో శివానికి ఐదు స్వర్ణాలు

22 Oct, 2019 11:08 IST|Sakshi

ఎస్‌ఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన స్విమ్మింగ్‌ పోటీల్లో కె. శివాని స్వర్ణ పతకాల పంట పండించింది. గచి్చ»ౌలి స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో సోమవారం జరిగిన ఈ పోటీల్లో శివాని ఏకంగా ఐదు పసిడి పతకాలను హస్తగతం చేసుకుంది. ఆమె 200మీ. వ్యక్తిగత మెడ్లే, 50మీ. బ్యాక్‌స్ట్రోక్, 50మీ. ఫ్రీస్టయిల్, 50మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్, 50మీ. బటర్‌ఫ్లయ్‌ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచింది. గచ్చిబౌలి స్విమ్మింగ్‌పూల్‌ జట్టుకు చెందిన ఇషాన్‌ దూబే కూడా 3 స్వర్ణాలతో సత్తా చాటాడు. అతను 50మీ. ఫ్రీస్టయిల్‌ (28.80సె.), 100మీ. ఫ్రీస్టయిల్‌ (1ని.07.20సె., 100మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌ (1ని.27.30సె.) విభాగాల్లో విజేతగా నిలిచాడు.

మరో స్విమ్మర్‌ ఎం. హనుమాన్‌ 2 స్వర్ణాలు, 2 రజతాలతో ఆకట్టుకున్నాడు. 100మీ. బటర్‌ఫ్లయ్‌ (1ని.10.02సె.), 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ (1ని.12.85సె.) విభాగాల్లో పసిడి పతకాలను దక్కించుకున్న హనుమాన్‌... 200మీ. వ్యక్తిగత మెడ్లే (2ని.42.95సె.), 50మీ. ఫ్రీస్టయిల్‌ (28.52 సె.) ఈవెంట్‌లలో రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో గచ్చి»ౌలి స్విమ్‌ టీమ్‌ మొత్తం 33 పతకాలను కొల్లగొట్టింది. ఇందులో 13 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మొత్తం 900 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌ మరో రికార్డు

విరాట్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో

టీమిండియా నయా చరిత్ర

వైరల్‌ : కునుకు తీసిన రవిశాస్త్రి

బంగ్లాదేశ్‌ వస్తుందా భారత్‌కు?

ముంబై ఆశలపై వర్షం

సింధుకు మరో సవాల్‌

నేడే క్లీన్‌స్వీప్‌

సమ్మెకు దిగిన క్రికెటర్లు.. 

తన్మయత్వంలో ‘వారిద్దరు’

భారీ విజయం ముంగిట టీమిండియా

సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన మెక్‌డొనాల్డ్‌

సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌

ధోని రిటైర్మెంట్‌ కాలేదు కదా? మరి..

షమీ విజృంభణ

కోహ్లినే ప్రత్యర్థిని ఎక్కువ ఆహ్వానించాడు!

అయ్యో.. సఫారీలు

కోహ్లి ఫన్నీ రియాక్షన్‌కు క్యాప్షన్‌ పెట్టండి

తొలి క్రికెటర్‌గా రషీద్‌ ఖాన్‌

ఎల్గర్‌ను ఆడేసుకుంటున్నారు..!

నాల్గో భారత బౌలర్‌గా ఘనత

అన్ని రికార్డులు ఒకే సిరీస్‌లో బద్ధలు కొట్టేస్తారా?

టీమిండియాపై తొలి టెస్టులోనే!

ఆదిలోనే సఫారీలకు షాక్‌

విజేతలు సాయి ప్రసాద్, ప్రశంస

రాగ వర్షిణికి రెండు స్వర్ణాలు

ఇంటివాడైన నాదల్‌

13 ఏళ్ల 9 నెలల 28 రోజుల్లో...

రెండున్నరేళ్ల తర్వాత...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు

ప్రతీకార కథతో..