టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..

12 Sep, 2019 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌కు భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు.  ఈ మేరకు గురువారం 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. ఇందులో కేఎల్‌ రాహుల్‌ను తప్పిస్తూ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. వెస్టిండీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన రాహుల్‌ను తప్పించాలని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టేశారు. అదే సమయంలో రోహిత్‌ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు.  దాంతో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ను పంచుకోనున్నాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది.

మరొకవైపు సఫారీలతో మూడు టీ20ల సిరీస్‌లో ఎంపిక కాని కుల్దీప్‌ యాదవ్‌ను టెస్టుల్లో తీసుకున్నారు. కాగా, యజ్వేంద్ర చహల్‌కు మాత్రం చోటు కల్పించలేదు. వికెట్‌ కీపర్లలో రిషభ్‌ పంత్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేశారు. వెస్టిండీస్‌ పర్యటనలో సాహా ఉన్నప్పటికీ అతనికి ఆడే అవకాశం రాలేదు. దాంతో సఫారీలతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో సాహాను ఎక్కువగా పరీక్షించే అవకాశం ఉంది.

భారత జట్టు ఇదే..

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవి చంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీకిచ్చిన సపోర్ట్‌ను మరిచిపోయారా?: అక్తర్‌

‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’

‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’

తొలి మహిళా అథ్లెట్‌..

జేసన్‌ రాయ్‌ను పక్కన పెట్టేశారు..

‘మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ అతనే’

నీపై నేనే గెలిచాను బ్రో: హార్దిక్‌

విరుష్కల ఫోటో వైరల్‌

రాహుల్‌కు కష్టకాలం!

ప్రియమైన భారత్‌... ఇది నా జట్టు...

వికెట్‌ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది! 

వారెవ్వా సెరెనా...

తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్‌

హరికృష్ణ ముందంజ 

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

‘ధోనీతో పోలిక కంటే.. ఆటపైనే ఎక్కువ దృష్టి’

అది మార్కెట్లో దొరికే సరుకు కాదు: రవిశాస్త్రి

కొందరికి చేదు... కొందరికి తీపి!

‘హే స్మిత్‌... నిన్ను చూస్తే జాలేస్తోంది’

అరే మా జట్టు గెలిచిందిరా..!

అదొక చెత్త: రవిశాస్త్రి

మెక్‌గ్రాత్‌ సరసన కమిన్స్‌

‘అందుకే కుల్దీప్‌, చహల్‌లను తీసుకోలేదు’

మళ్లీ విండీస్‌కు ఆడాలనుకుంటున్నా బ్రో!

కోహ్లి పరుగుల రికార్డు బ్రేక్‌!

అమ్మో రవిశాస్త్రి జీతం అంతా!

దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్‌ సాధిస్తాడా?

మైకేల్‌ క్లార్క్‌ భావోద్వేగ సందేశం

క్రికెట్‌ బోర్డుపై నబీ సంచలన వ్యాఖ్యలు

ప్రదీప్‌ 26, తలైవాస్‌ 25

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌