టైటిల్‌ పోరులో సిక్కి–అశ్విని జంట

11 Aug, 2019 05:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో మహిళల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్‌ కా యాన్‌–వు యి టింగ్‌ (హాంకాంగ్‌) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్‌ హా నా–జుంగ్‌ క్యుంగ్‌ యున్‌ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది.  

ఫైనల్లో సౌరభ్‌...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సౌరభ్‌ 23–21, 21–16తో ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్‌ యె (సింగపూర్‌)తో సౌరభ్‌ తలపడతాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గేల్‌కు వీడ్కోలు టెస్టు లేదు

ఆడొచ్చు...అవాంతరం లేకుండా!

ధోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

స్మిత్‌కు అతనే సరైనోడు: వార్న్‌

ఎంసీసీ మీటింగ్‌కు గంగూలీ దూరం

అయ్యో గేల్‌.. ఇలా అయ్యిందేమిటి?

మళ్లీ చెలరేగిన నదీమ్‌

రైనా.. నువ్వు త్వరగా కోలుకోవాలి

మెకల్లమ్‌ కొత్త ఇన్నింగ్స్‌!

రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు?: కోహ్లి

ప్రపంచ పోలీసు క్రీడల్లో తులసీ చైతన్యకు రజతం

ఇది క్రికెట్‌లో అధ్వానం: కోహ్లి

క్వార్టర్స్‌లో రాగ నివేదిత, ప్రణీత

శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 

బజరంగ్‌ పసిడి పట్టు 

సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 

వారెవ్వా వారియర్స్‌

బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!

'కపిల్‌తో వివాదం ఒట్టి పుకార్లే'

అద్దాలు పగలగొట్టిన సానియా భర్త

ఇక నాడా డోప్‌ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!

'నీ ఆటతీరు యువ ఆటగాళ్లకు ఆదర్శం'

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

నేటి క్రీడా విశేషాలు

శుబ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు!

పరాజయాల టైటాన్స్‌

క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

ఆమ్లా అల్విదా

వాన దోబూచులాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌