రష్యా ఓపెన్‌లో సౌరభ్‌ జయకేతనం

29 Jul, 2018 17:02 IST|Sakshi

వ్లాదివోస్టాక్‌ (రష్యా): రష్యా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ వరల్డ్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్‌ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన కోకి వటనబేపై సౌరభ్‌ విజయం సాధించి.. పసిడిని సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ 18-21తో కొల్పోయిన సౌరభ్‌.. ఆ తర్వాత తన అధిక్యాన్ని కనబరుస్తూ.. 21-12, 21-17లతో రెండు సెట్లను కైవసం చేసుకుని జయకేతనం ఎగరవేశాడు.

మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జోడీ రన్నరప్‌గా నిలిచింది. వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (రష్యా)–మిన్‌ యుంగ్‌ కిమ్‌ (కొరియా) జోడితో జరిగిన మ్యాచ్‌లో 19-21, 17-21తో వరుస సెట్లు కొల్పోవడంతో ఓటమి చవిచూసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం