టెస్టుల్లో టాస్‌ ఉండాల్సిందే: గంగూలీ 

22 May, 2018 00:56 IST|Sakshi

కోల్‌కతా: ఆతిథ్య జట్లకు అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో టెస్టుల్లో ‘టాస్‌’ను ఎత్తివేయాలన్న ప్రతిపాదనను మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ వ్యతిరేకించాడు. ‘ఈ ఆలోచన అమల్లోకి వస్తుందో రాదో కానీ, టాస్‌ ఎత్తివేతను మాత్రం వ్యక్తిగతంగా నేను సమర్థించను. ఒకవేళ ఆతిథ్య జట్టు టాస్‌ గెలవకుంటే దానికి ప్రయోజనాలు దక్కవు కదా?’ అని వ్యాఖ్యానించాడు.

1877 నుంచి టెస్టుల్లో అమల్లో ఉన్న టాస్‌ పద్ధతి రద్దుపై ఈ నెల చివర్లో ముంబైలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ చర్చించనుంది.     

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆఖరి వన్డేలోనూ అదుర్స్‌

టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ

యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..

ఐర్లాండ్‌ ఇంత దారుణమా?

ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ

నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..

ధోని ఆర్మీ ట్రైనింగ్‌.. గంభీర్‌ కామెంట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం

మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...