ఎంసీసీ మీటింగ్‌కు గంగూలీ దూరం

10 Aug, 2019 13:32 IST|Sakshi

కోల్‌కతా: క్రికెట్‌ లా మేకర్‌ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) నిర్వహించే సమావేశానికి అందులో సభ్యుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ దూరం కానున్నాడు. ఆగస్టు 11, 12వ తేదీల్లో మైక్‌ గాటింగ్‌ అధ్యక్షతను జరుగనున్న సమావేశానికి తాను రావడం లేదని గంగూలీ స్పష్టం చేశాడు. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉందని, దాంతో తాను మీటింగ్‌కు రావడం లేదని గంగూలీ తెలియజేశాడు.  

క్రికెట్‌లో ఏమైనా వివాదాలు తలెత్తితే ఎంసీసీ మీటింగ్‌లో సమీక్షిస్తారు. ఒకవేళ మార్పులు అనివార్యమైన పక్షంలో ఏమి చేస్తే బాగుంటుందనేది ఎంసీసీ సూచిస్తుంది. ఏడాదికి రెండుసార్లు ఎంసీసీ సమావేశం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆది, సోమ వారాల్లో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధంచి మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ఎంసీసీ మీటింగ్‌లో పాల్గొనడం లేదని పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లను నాడా(నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) పరిధిలోకి తీసుకురావడంపై గంగూలీ స్పందించలేదు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయ్యో గేల్‌.. ఇలా అయ్యిందేమిటి?

మళ్లీ చెలరేగిన నదీమ్‌

రైనా.. నువ్వు త్వరగా కోలుకోవాలి

మెకల్లమ్‌ కొత్త ఇన్నింగ్స్‌!

రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు?: కోహ్లి

ప్రపంచ పోలీసు క్రీడల్లో తులసీ చైతన్యకు రజతం

ఇది క్రికెట్‌లో అధ్వానం: కోహ్లి

క్వార్టర్స్‌లో రాగ నివేదిత, ప్రణీత

శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 

బజరంగ్‌ పసిడి పట్టు 

సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 

వారెవ్వా వారియర్స్‌

బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!

'కపిల్‌తో వివాదం ఒట్టి పుకార్లే'

అద్దాలు పగలగొట్టిన సానియా భర్త

ఇక నాడా డోప్‌ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!

'నీ ఆటతీరు యువ ఆటగాళ్లకు ఆదర్శం'

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

నేటి క్రీడా విశేషాలు

శుబ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు!

పరాజయాల టైటాన్స్‌

క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

ఆమ్లా అల్విదా

వాన దోబూచులాట

టీమిండియా ఫీల్డింగ్‌

'పొలార్డ్‌.. నీతో తలపడడమే నాకు ఆనందం'

మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్‌ జంట

‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

కింగ్స్‌ పంజాబ్‌కు హెస్సన్‌ గుడ్‌ బై

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?