క్యాబ్‌ పీఠంపై మళ్లీ దాదా

29 Sep, 2019 05:15 IST|Sakshi

 కోల్‌కతా: బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా మరోసారి భారత మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ శనివారం బాధ్యతలను చేపట్టాడు. అతడు మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగు తాడు. 2014లో వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా క్యాబ్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ... అనంతరం జనరల్‌ సెక్రటరీ పదవిని చేపట్టారు. అయితే 2015లో అప్పటి క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్‌ ధాలి్మయా మృతి చెందటంతో తొలిసారి అధ్యక్షుడయ్యా

మరిన్ని వార్తలు