భారత్‌దే బ్యాటింగ్‌

7 Feb, 2018 16:17 IST|Sakshi

మార్పుల్లేకుండా బరిలోకి దిగిన కోహ్లి సేన

మోర్కెల్‌కు విశ్రాంతి

హెన్రీచ్‌ క్లాసెన్‌, లుంగి ఎంగిడి అరంగేట్రం

కేప్‌టౌన్‌: భారత్‌తో న్యూలాండ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి.  గాయంతో దూరమైన సఫారీ కీపర్‌ డికాక్‌ స్థానంలో హెన్రీచ్‌ క్లాసెన్‌, బౌలర్‌ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు.  ఈ ఇద్దరు ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది.

జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), ఆమ్లా, డుమిని, మిల్లర్‌, జొండొ,  హెన్రీచ్‌ క్లాసెన్, మోరిస్,  రబడ, తాహీర్, ఆండీల్‌ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాత్విక్‌-చిరాగ్‌ జోడి కొత్త చరిత్ర

స్మిత్‌ ఫామ్‌పై ఇంగ్లండ్‌ టెన్షన్‌!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

పాపం వార్నర్‌.. చేసేది లేక ఇలా!

సైనీని వద్దన్నారు.. ఇప్పడేమంటారు బాస్‌!

పంత్‌.. నువ్వు మారవా!

శభాష్‌ సైనీ..

యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ

చాంపియన్‌ రజత్‌ అభిరామ్‌

చెస్‌ విజేతలు లక్ష్మి, ధ్రువ్‌

వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ

భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ జోడి

ఆసక్తికరంగా యాషెస్‌ టెస్టు

చెమటోడ్చి ఛేదన..!

కష్టపడి నెగ్గిన టీమిండియా..

విండీస్‌కు షాక్‌.. 5 వికెట్లు టపాటపా..!

భారత్‌-విండీస్‌ టి20; రాహుల్‌ ఔట్‌

‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

ఫైనల్లో సాత్విక్‌ జోడి

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

రాహుల్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

నేటి క్రీడా విశేషాలు

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

క్రిస్‌ గేల్‌ మళ్లీ బాదేశాడు

‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

విజేత నరేందర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!