శ్రీకాంత్‌ శుభారంభం

21 Nov, 2019 04:19 IST|Sakshi

గ్వాంగ్‌జు (కొరియా): భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ 21–18, 21–17తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్‌’ సమీర్, సౌరభ్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సకాయ్‌ కజుమసా (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ వర్మ తొలి గేమ్‌లో 11–8తో ఆధిక్యంలో ఉన్న దశలో కజుమసా గాయంతో వైదొలిగాడు. జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ 21–13, 12–21, 13–21తో కిమ్‌ డాంగ్‌హున్‌ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లికి ‘పెటా’ అవార్డు

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి...

గంగూలీ సందులో గులాబీ గోల

పింక్‌బాల్‌.. అడిలైడ్‌ టూ కోల్‌కతా

సాక్షి ధోని బర్త్‌డే.. విష్‌ చేసిన హార్దిక్‌

పింక్‌ బాల్‌ క్రికెట్‌: మనోళ్ల సత్తా ఎంత?

రెడ్‌–పింక్‌ బాల్స్‌ మధ్య తేడా ఏమిటి!?

ఈ దశాబ్దం టీమిండియాదే!

‘అతడ్ని వదిలేశాం.. నిన్ను తీసుకుంటాం’

చాంపియన్స్‌ విశ్రుత్, స్నేహా

సహస్రారెడ్డి సెంచరీ వృథా

ఒడిశా వారియర్స్‌కు నిఖత్‌ జరీన్‌

ఆశలు గల్లంతు!

నూర్‌ సుల్తాన్‌లో భారత్, పాక్‌ డేవిస్‌ కప్‌ పోరు

పింక్‌ హుషార్‌

అతనిపై 4 మ్యాచ్‌లు... మీపై 12 నెలలా?

కామెరాన్‌.. సూపర్‌మ్యాన్‌లా పట్టేశాడు..!

రహానే బెడ్‌పైనే పింక్‌ బాల్‌..!

‘అదే మయాంక్‌కు అసలు పరీక్ష’

ఇదేం బౌలింగ్‌రా నాయనా.. ఆడమ్స్‌ను మించిపోయావే!

ఎలాగైనా బౌలింగ్‌ చేస్తా.. వికెట్‌ తీస్తా!

అది కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్‌: యువరాజ్‌

డీన్‌ జోన్స్‌కు పార్థీవ్‌ అదిరిపోయే పంచ్‌

మరో బౌట్‌కు విజేందర్‌ రె‘ఢీ’

పాక్‌తో పోరుకు బోపన్న దూరం

నిలవాలంటే...గెలవాలి

శ్రీకాంత్‌పైనే ఆశలు

వెల్‌డన్‌  వెర్‌స్టాపెన్‌

50 చేసినా... మనమే గెలిచాం

గ్రీకు వీరుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రివెంజ్‌ డ్రామా

నా దర్శక–నిర్మాతలకు అంకితం

హీరోయిన్‌ దొరికింది

జార్జిరెడ్డి పాత్రే హీరో

రూట్‌ మార్చారా?

వైఎస్‌గారికి మరణం లేదు