కౌంటీలతో స్టెయిన్‌ పునరాగమనం

2 Apr, 2018 04:43 IST|Sakshi

గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతోన్న దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనానికి ముందు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా మడమ గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్న 34 ఏళ్ల స్టెయిన్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాధించాడు.

‘ఇప్పుడు 12 నుంచి 15 ఓవర్లు బౌలింగ్‌ చేయగలుగుతున్నా. కానీ టెస్టు మ్యాచ్‌కు ఇది సరిపోదు. అందుకే ఐపీఎల్‌లో పాల్గొనకుండా కౌంటీల్లో హాంప్‌షైర్‌ తరఫున బరిలో దిగాలనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్తా’ అని స్టెయిన్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

టీ20ల్లో సరికొత్త రికార్డు

మొమోటా సిక్సర్‌...

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

వెల్‌డన్‌... వెర్‌స్టాపెన్‌

లంకదే సిరీస్‌

గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక  

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌