‘సుల్తాన్‌’ ఎవరో?

23 Mar, 2019 00:45 IST|Sakshi

నేటి నుంచి అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీ

 తొలి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ‘ఢీ’

ఇపో (మలేసియా): గతేడాది నిరాశాజనక ఫలితాలను వెనక్కి నెట్టి కొత్త సీజన్‌ను ఆశావహంగా ప్రారంభించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నమెంట్‌ బరిలోకి దిగుతోంది. ఆరు జట్ల మధ్య లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఆతిథ్య మలేసియా, ఆసియా క్రీడల చాంపియన్‌ జపాన్, దక్షిణ కొరియా, కెనడా, పోలాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. తొలి రోజు జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో భారత్‌ తలపడుతుంది. జపాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది.  ఆ తర్వాత భారత్‌... 24న దక్షిణ కొరియాతో; 26న మలేసియాతో; 27న కెనడాతో; 29న పోలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.        

లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 30న ఫైనల్‌ జరుగుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి.   చీఫ్‌ కోచ్‌ లేకపోవడం, గాయాల తో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఈ టోర్నీ లో మంచి ప్రదర్శన చేస్తామని భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఈ టోర్నీ లో భారత్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 36 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఏడుసార్లు మూడో స్థానాన్ని దక్కించుకుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'