భారత బౌలింగ్‌ కోచ్‌ పదవికి సునీల్‌ జోషి దరఖాస్తు

7 Aug, 2019 07:51 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పదవికి భారత మాజీ ఆటగాడు సునీల్‌ జోషి దరఖాస్తు చేశాడు. కర్ణాటకకు చెందిన జోషి ఇటీవలి ప్రపంచ కప్‌ వరకు బంగ్లాదేశ్‌కు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవమే ప్రాతిపదికగా తన అభ్యర్థ్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు ఒక స్పిన్నర్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉండటం అవసరమని అంటున్నాడు. 2011లో హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల జోషి 1996–2001 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 69 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 160 మ్యాచ్‌ల్లో 615 వికెట్లు తీశాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడు

యాషెస్‌ రెండో టెస్టుకు అండర్సన్‌ దూరం

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌

క్రికెట్‌కు మెకల్లమ్‌ వీడ్కోలు

విజయం పరిపూర్ణం

విండీస్‌తో టీ20.. వర్షం అంతరాయం..!

హల్‌చల్‌ చేస్తున్న'లియోన్‌ కింగ్‌'

బౌలింగ్‌ కోచ్‌ రేసులో సునీల్‌ జోషి

అప్పుడు కోహ్లి.. ఇప్పుడు స్మిత్‌

అయ్యో ఇంగ్లండ్‌..

నేటి క్రీడా విశేషాలు

వారెవ్వా.. స్టీవ్‌ స్మిత్‌

పొలార్డ్‌కు జరిమానా

నా కెరీర్‌లో అదే చెత్త మ్యాచ్‌: అక్తర్‌

బెల్జియం సైక్లిస్టు మృతి

కోచ్‌ ఎంపికలో థర్డ్‌ అంపైర్‌?

అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్‌

క్రికెట్‌లో నువ్వు నిజమైన చాంపియన్‌: కోహ్లి

‘ నా క్రికెట్‌ కెరీర్‌ను సంతృప్తిగా ముగిస్తున్నా’

‘చెత్త’ అంపైరింగ్‌ రికార్డు సమం

జైపూర్‌ జోరుకు బ్రేక్‌

ఓవరాల్‌ చాంప్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజి

స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!

ఆసీస్‌ అద్భుతం

సింధు, సైనాలకు ‘బై’

సాకేత్‌ పునరాగమనం

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

మార్పులు చేర్పులతో...

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా