భారత్‌-విండీస్‌ టి20; రాహుల్‌ ఔట్‌

3 Aug, 2019 19:44 IST|Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. సిరీస్‌లో యువ రక్తంతో బరిలో దిగుతున్న భారత జట్టు నవదీప్‌ సైనీకి అరంగేట్రం అవకాశమిచ్చింది. బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండేను పరీక్షిస్తూ, కీపింగ్‌లో రిషభ్‌ పంత్‌పై పూర్తి బాధ్యత మోపుతూ, బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌ను ప్రయోగిస్తూ తొలి మ్యాచ్‌ ఆరంభించనుంది. కేఎల్‌ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితయ్యాడు. 

జట్లు
భారత్‌: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, మనీష్‌ పాండే, పంత్‌, కృనాల్‌, జడేజా, భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌, సైనీ

విండీస్‌: బ్రాత్‌వైట్‌(కెప్టెన్‌), పొలార్డ్‌ క్యాంప్‌బెల్‌, లూయిస్‌, హేట్‌మేయర్‌, పావెల్‌, బ్రాత్‌వైట్‌, నరైన్‌, కాట్రెల్‌, పాల్‌, థామస్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

ఫైనల్లో సాత్విక్‌ జోడి

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

రాహుల్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

నేటి క్రీడా విశేషాలు

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

క్రిస్‌ గేల్‌ మళ్లీ బాదేశాడు

‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

విజేత నరేందర్‌

స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

వహాబ్‌ రియాజ్‌ గుడ్‌ బై?

యాషెస్‌ సిరీస్‌; ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

ఇలా ఎగతాళి చేయడం బాధించింది: మెక్‌గ్రాత్‌

అండర్సన్‌ సారీ చెప్పాడు!

అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌

ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్‌

రోహిత్‌ శర్మ కొట్టేస్తాడా?

సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్‌

ఇషా సింగ్‌కు రెండు స్వర్ణాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!