హైదరాబాద్‌ కెప్టెన్ గా తన్మయ్‌ అగర్వాల్‌

5 Dec, 2019 01:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక అఖిల భారత రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును బుధవారం ప్రకటించారు. అంబటి రాయుడు ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టు సారథ్యాన్ని తన్మయ్‌ అగర్వాల్‌కు అప్పగించారు. బావనక సందీప్‌ వైస్‌ కెప్టెన్ గా ఎంపికవగా, ఎన్‌. అర్జున్‌ యాదవ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్‌ జట్టు ఆడుతుంది.  

జట్టు వివరాలు
తన్మయ్‌ అగర్వాల్, పి. అక్షత్‌ రెడ్డి, కె. రోహిత్‌ రాయుడు, బి. సందీప్, హిమాలయ్‌ అగర్వాల్, కొల్లా సుమంత్, మెహదీహసన్, సాకేత్‌ సాయిరామ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్‌ సిరాజ్, సీవీ మిలింద్, తనయ్‌ త్యాగరాజన్, జీఏ శశిధర్‌ రెడ్డి, యుద్‌వీర్‌ సింగ్, జె. మల్లికార్జున్‌.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒడిశాపై బెంగళూరు గెలుపు

బాబ్‌ విల్లీస్‌ కన్నుమూత

భారత్‌ జోరు

ఆటలో మమ్మల్ని పట్టుకోండి చూద్దాం...

‘నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్‌’ 

నిత్యానంద దేశం.. అశ్విన్‌ ఆసక్తి!

110 దగ్గర మొదలెట్టాడు.. 8కి చేరాడు

కింగ్‌ కోహ్లి ఈజ్‌ బ్యాక్‌.. 

థాంక్యూ మహీ భాయ్‌: సింగర్‌

దివ్యా రెడ్డికి రెండు పతకాలు 

పసిడి పంట

అజహర్‌కు రూ. 1.5 కోట్లు 

న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్‌

మెస్సీ సిక్సర్‌... 

విండీస్ బలమెంత?

అలా క్రికెట్‌ ఆడటానికి ఎవరూ ఇష్టపడరు: గంగూలీ

ఏబీడీ, కోహ్లిల సిక్సర్లను కూడా కనిపెట్టండి!

అతని తర్వాత రాస్‌ టేలర్‌ ఒక్కడే..

బీసీసీఐనే బురిడీ కొట్టించాడు!

రొనాల్డోను దాటేసిన మెస్సీ..

వరస్ట్‌ క్యాచ్‌ డ్రాపింగ్‌ చూశారా?

రూట్‌.. నీ బ్యాటింగ్‌ బోరింగ్‌: పేసర్‌ విమర్శలు

తెలంగాణ పోలీస్‌ జట్టుకు టైటిల్‌

చాంపియన్‌ వెంకట్‌ అనికేత్‌

ఆసీస్‌కు మళ్లీ ఇన్నింగ్స్‌ విజయం 

రూట్‌ డబుల్‌ సెంచరీ

971 మంది క్రికెటర్లు

బ్యాడ్మింటన్‌లో డబుల్‌ ధమాకా

తిలక్‌ వర్మకు చోటు

విజయంతో ముగిస్తా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా.. ఆ సినిమాలో విలనా !

త్వరలో బ్యూటిఫుల్‌