ఈ నెల 5 నుంచి కొత్త కాంట్రాక్ట్‌లు

1 Sep, 2019 05:23 IST|Sakshi

ముంబై: కొత్తగా ఎంపికైన భారత క్రికెట్‌ జట్టు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్‌లు సెప్టెంబర్‌ 5 నుంచి అమల్లోకి వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు సిద్ధమయ్యాయని, గురువారంలోగా లాంఛనం పూర్తవుతుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కాగా... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌ల ఎంపిక జాబితాను సెలక్షన్‌ కమిటీ బోర్డు ముందుంచింది. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ కొనసాగనుండగా... విక్రమ్‌ రాథోడ్‌ కొత్త బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్‌ అండ్‌ కండిషనింగ్‌ ట్రైనర్‌ కోసం మాత్రం ప్రస్తుతం ఎన్‌సీఏలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్మార్ట్‌ వాచ్‌లపై నిషేధం

సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం

కోహ్లి, గుండు కొట్టించుకో: వార్న‌ర్‌

లాక్‌డౌన్‌: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?

రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌