మనోళ్లకు మూడు పతకాలు

2 Sep, 2018 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌ ఇన్‌లైన్‌ మారథాన్‌ స్కేటింగ్‌ కాంపిటీషన్‌లో తెలంగాణ స్కేటర్లు చాణక్య, ఎన్‌. అనిరుధ్, మోనిశ్‌ సాయి ప్రతిభ కనబరిచారు. లండన్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఒలింపిక్‌ పార్క్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. చాణక్య రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకోగా... అనిరుధ్, మోనిశ్‌ సాయి మూడోస్థానంలో నిలిచి కాంస్యాలను అందుకున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత జట్లకు వరుసగా రెండో విజయం 

జయరామ్‌కు నిరాశ 

భారత్‌ క్లీన్‌స్వీప్‌ 

ధోని మళ్లీ కెప్టెన్‌గా... 

ప్రతిభకు పట్టాభిషేకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుండమ్మ కథ గుర్తొచ్చింది : అశ్వనీదత్‌ 

బై బై రాఘవ

అలియాస్‌ ప్రీతి

ఆట  మొదలు

ప్రయాణానికి సిద్ధం

మణి సార్‌ ఫామ్‌లో ఉండి తీశారు – ఏఆర్‌ రెహమాన్‌