విజేత సాయి భావన

3 Nov, 2014 01:19 IST|Sakshi
విజేత సాయి భావన

దేవేందర్ యాదవ్ స్మారక మీట్
 
 ఎల్బీ స్టేడియుం: నిజామ్ కాలేజి విద్యార్థి సంఘం వూజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రన్‌లో వుహిళల 2 కిలోమీటర్ల రేసులో బి.సారుు భావన (రన్నర్స్ క్లబ్) విజేతగా నిలిచింది. ఆమె 8ని:39.5 సెకన్లలో గమ్యానికి చేరుకుంది. పి.వునీషా (సెరుుంట్ వూర్టిన్ కాలేజి) రెండో స్థానాన్ని పొందగా... షబ్నమ్ (విల్లామేరీ డిగ్రీ కాలేజి) మూడో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) సౌజన్యంతో హైదరాబాద్ అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఆదివారం ఉదయుం ఏడు గంటలకు నిజామ్ కాలేజి మైదానంలో జరిగారుు. ఈ పోటీల్లో వుహబూబ్‌నగర్ జిల్లాలోని మేకగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ అథ్లెట్లు హవా చెలాయించారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ పోటీల వుుగింపు వేడుకలకు  నగర టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర వూజీ వుంత్రి సి.కృష్ణా యూదవ్ వుుఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు.

 ఫైనల్స్ ఫలితాలు
 పురుషుల విభాగం: 3 కి.మీ.: 1. ఎస్. క్రాంతి కిరణ్ (9ని:57.9సె-సెరుుంట్ వూర్టిన్), 2. ఎం.ప్రకాశ్ (రన్నర్స్ క్లబ్), 3. సయ్యుద్ వజీర్ ఘోరీ (రన్నర్స్ క్లబ్).
 అండర్-16 బాలురు 2 కి.మీ: 1. బి.రంగయ్యు (జెడ్‌పీహైస్కూల్, మేకగూడ), 2.పి.రాయుుడు (జెడ్‌పీ హైస్కూల్ ), 3.శివం కువూర్ శుక్లా(ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం).


 అండర్-13 బాలురు 1 కి.మీ.: 1. సి.దీపక్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్), 2.పి.చంద్రశేఖర్ (డిఫెన్స్ ల్యాబ్ స్కూల్), 3. రంజిత్(జెడ్‌పీ హైస్కూల్).
 అండర్-10 బాలురు 1 కి.మీ.: 1.కె.అశోక్ (జెడ్‌పీ హైస్కూల్), 2.శివుడు (జెడ్‌పీ హైస్కూల్), 3.కె.నవీన్ (జెడ్‌పీ హైస్కూల్).
 అండర్-16 బాలికలు 1 కి.మీ.: 1.జి.అనుషా (జెడ్‌పీ హైస్కూల్), 2. కావ్య (డీపీఎస్, నాచారం), 3. బి. మాధురి (జీహెచ్‌ఎస్, మూసారాంబాగ్).


 అండర్-13 బాలికలు 1 కి.మీ.: 1.వై.స్వాతి (శ్రీఅక్షర స్కూల్), 2. సిరి (సీఎంఆర్ హైస్కూల్), 3.బి.లావణ్య (జెడ్‌పీ హైస్కూల్).
 అండర్-10 బాలికలు 1 కి.మీ.: 1.శ్రీజ (జెడ్‌పీ హైస్కూల్), 2.ఎన్.గాయుత్రి (సీఎంఆర్), 3.పూజిత (జెడ్‌పీ హైస్కూల్).
 పురుషుల వూస్టర్ (35+) విభాగం: 1.కె.తాయుప్ప (రంగారెడ్డి జిల్లా), 2.ఎస్.కె.వలాలీ (ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్), 3.డి.సి,ఆనందం
 (రంగారెడ్డి జిల్లా).

>
మరిన్ని వార్తలు