ఇదే మన సైన్యం

12 Feb, 2015 00:45 IST|Sakshi
ఇదే మన సైన్యం

నాలుగేళ్ల నాడు వాంఖడేలో ధోని సిక్సర్‌తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాటి జ్ఞాపకాలు అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. ఆ క్షణాలు ప్రతీ భారతీయుడి మదిలో పదిలంగా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచ క్రికెట్ పండగ మన ముంగిటకు వచ్చింది. నూటా ఇరవై ఒక్క కోట్ల మంది ప్రజల ఆశల పల్లకిని మోస్తూ ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా మైదానంలోకి దిగుతోంది.

నలుగురు మినహా మిగతావారందరికీ ఇదే తొలి వరల్డ్ కప్. కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టగల సత్తా మన ఆటగాళ్లలో ఉందా అని ప్రతీ అభిమాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్షణాన ఆ 15 మందే దేశంలో చాలా మందికి హీరోలు, భారత భాగ్య విధాతలు! ఈ నెలన్నర పాటు వారు తప్ప వీరాభిమానులకు మరొకరు కనిపించరు. ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్ అంటూ భారత జాతిని ఒక్క చోటికి చేర్చగల మన ప్రపంచకప్ సైన్యం ఇదే.                           

-సాక్షి క్రీడావిభాగం
 
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్)

పుట్టిన తేదీ: 7-7-81 (33 ఏళ్ల 7 నెలలు)
స్వస్థలం: రాంచీ (జార్ఖండ్)
ప్రధాన పాత్ర: వికెట్ కీపర్/ బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 254
పరుగులు: 8262 (9 సెంచరీలు)
సగటు: 52.29
ఆసీస్‌లో అనుభవం: 21 వన్డేల్లో 622 పరుగులు
 
 
రోహిత్ శర్మ
 

పుట్టిన తేదీ: 30-4-87 (27 ఏళ్ల 10 నెలలు)http://img.sakshi.net/images/cms/2015-02/51423680839_Unknown.jpg
స్వస్థలం: ముంబై (మహారాష్ట్ర)
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 127
పరుగులు: 3890 (6 సెంచరీలు)
సగటు: 38.90
ఆసీస్‌లో అనుభవం: 16 వన్డేల్లో 452 పరుగులు
 
 http://img.sakshi.net/images/cms/2015-02/51423680759_Unknown.jpgవిరాట్ కోహ్లి

పుట్టిన తేదీ: 5-11-88 (26 ఏళ్ల 3 నెలలు)
స్వస్థలం: న్యూఢిల్లీ
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 150
పరుగులు: 6232 (21 సెంచరీలు)
సగటు: 51.50
ఆసీస్‌లో అనుభవం: 12 వన్డేల్లో 397 పరుగులు
 
శిఖర్ ధావన్

పుట్టిన తేదీ: 5-12-85 (29 ఏళ్ల 2 నెలలు)http://img.sakshi.net/images/cms/2015-02/41423681046_Unknown.jpg
స్వస్థలం: న్యూఢిల్లీ
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 53
పరుగులు: 2095 (6 సెంచరీలు)
సగటు: 42.75
ఆసీస్‌లో అనుభవం: 4 వన్డేల్లో 49 పరుగులు
 
అజింక్య రహానే

http://img.sakshi.net/images/cms/2015-02/81423680954_Unknown.jpgపుట్టిన తేదీ: 5-6-88 (26 ఏళ్ల 8 నెలలు)
స్వస్థలం: ముంబై (మహారాష్ట్ర)
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 46
పరుగులు: 1376 (2 సెంచరీలు)
సగటు: 30.57
ఆసీస్‌లో అనుభవం: 4 వన్డేల్లో 146 పరుగులు
 
సురేశ్ రైనా

పుట్టిన తేదీ: 27-11-86 (28 ఏళ్ల 3 నెలలు)http://img.sakshi.net/images/cms/2015-02/81423681120_Unknown.jpg
స్వస్థలం: ఘజియాబాద్ (యూపీ)
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 207
పరుగులు: 5104 (4 సెంచరీలు)
సగటు: 35.44
ఆసీస్‌లో అనుభవం: 12 వన్డేల్లో 235 పరుగులు
 
రవీంద్ర జడేజా

http://img.sakshi.net/images/cms/2015-02/51423681225_Unknown.jpgపుట్టిన తేదీ: 6-12-88 (26 ఏళ్ల 2 నెలలు)
స్వస్థలం: రాజ్‌కోట్ (సౌరాష్ట్ర)
ప్రధాన పాత్ర: ఆల్‌రౌండర్
మ్యాచ్‌లు: 111
పరుగులు: 1696 ; వికెట్లు: 134
ఆసీస్‌లో అనుభవం: 10 వన్డేల్లో
106 పరుగులు, 3 వికెట్లు
 
 మోహిత్ శర్మ

పుట్టిన తేదీ: 18-9-88 (26 ఏళ్ల 5 నెలలు)http://img.sakshi.net/images/cms/2015-02/81423681450_Unknown.jpg
స్వస్థలం: వల్లభ్‌గఢ్ (హరియాణా)
ప్రధాన పాత్ర: పేస్ బౌలర్
మ్యాచ్‌లు: 12
వికెట్లు: 10
సగటు: 40.50
ఆసీస్‌లో అనుభవం: ఒకే వన్డేలో 2 వికెట్లు
 
 మొహమ్మద్ షమీ

http://img.sakshi.net/images/cms/2015-02/61423681530_Unknown.jpgపుట్టిన తేదీ: 9-3-90 (24 ఏళ్ల 11 నెలలు)
స్వస్థలం: కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)
ప్రధాన పాత్ర: పేస్ బౌలర్
మ్యాచ్‌లు: 40
వికెట్లు: 70
సగటు: 26.74
ఆసీస్‌లో అనుభవం: 4 వన్డేల్లో 2 వికెట్లు
 
 ఉమేశ్ యాదవ్

పుట్టిన తేదీ: 25-10-87 (27 ఏళ్ల 4 నెలలు)http://img.sakshi.net/images/cms/2015-02/71423681623_Unknown.jpg
స్వస్థలం: నాగపూర్ (మహారాష్ట్ర)
ప్రధాన పాత్ర: పేస్ బౌలర్
మ్యాచ్‌లు: 40
వికెట్లు: 49
సగటు: 36.44
ఆసీస్‌లో అనుభవం: 8 వన్డేల్లో 7 వికెట్లు
 
రవిచంద్రన్ అశ్విన్

http://img.sakshi.net/images/cms/2015-02/61423681344_Unknown.jpgపుట్టిన తేదీ: 17-9-86 (28 ఏళ్ల 5 నెలలు)
స్వస్థలం: చెన్నై (తమిళనాడు)
ప్రధాన పాత్ర: ఆల్‌రౌండర్
మ్యాచ్‌లు: 88
పరుగులు: 623 ; వికెట్లు: 120
ఆసీస్‌లో అనుభవం: 8 వన్డేల్లో
95 పరుగులు, 8 వికెట్లు
 
స్టువర్ట్ బిన్నీ

పుట్టిన తేదీ: 3-6-84 (30 ఏళ్ల 8 నెలలు)
స్వస్థలం: బెంగళూరు (కర్ణాటక)http://img.sakshi.net/images/cms/2015-02/71423681746_Unknown.jpg
ప్రధాన పాత్ర: ఆల్‌రౌండర్
మ్యాచ్‌లు: 9
పరుగులు: 91; వికెట్లు: 13
ఆసీస్‌లో అనుభవం: 3 వన్డేల్లో
51 పరుగులు,  4 వికెట్లు
 
అంబటి తిరుపతి రాయుడు

http://img.sakshi.net/images/cms/2015-02/61423681872_Unknown.jpgపుట్టిన తేదీ: 23-9-85 (29 ఏళ్ల 5 నెలలు)
స్వస్థలం: హైదరాబాద్ (తెలంగాణ)
ప్రధాన పాత్ర: బ్యాట్స్‌మన్
మ్యాచ్‌లు: 27
పరుగులు: 743 (1 సెంచరీ)
సగటు: 41.27
ఆసీస్‌లో అనుభవం: 3 వన్డేల్లో 58 పరుగులు
 
అక్షర్ పటేల్

http://img.sakshi.net/images/cms/2015-02/81423681975_Unknown.jpgపుట్టిన తేదీ: 20-1-94 (21 ఏళ్లు)
స్వస్థలం: ఆనంద్ (గుజరాత్)
ప్రధాన పాత్ర: ఆల్‌రౌండర్
మ్యాచ్‌లు: 13
పరుగులు: 41; వికెట్లు: 16
ఆసీస్‌లో అనుభవం: 4 వన్డేల్లో
1 పరుగు, 2 వికెట్లు
 
భువనేశ్వర్ కుమార్

http://img.sakshi.net/images/cms/2015-02/41423682096_Unknown.jpgపుట్టిన తేదీ: 5-2-90 (25 ఏళ్లు)
స్వస్థలం: మీరట్ (ఉత్తరప్రదేశ్)
ప్రధాన పాత్ర: పేస్ బౌలర్
మ్యాచ్‌లు: 44
వికెట్లు: 45
సగటు: 37.15
ఆసీస్‌లో అనుభవం: 2 వన్డేల్లో 1 వికెట్

>
మరిన్ని వార్తలు