ఓటమి ప్రమాదంలో ఆంధ్ర 

15 Nov, 2018 02:37 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 102/8  ∙జలజ్‌ సక్సేనాకు 7 వికెట్లు   

తిరువనంతపురం: ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో చెలరేగిన కేరళ ఆల్‌రౌండర్‌ జలజ్‌ సక్సేనా బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆంధ్రను దెబ్బ తీశాడు. జలజ్‌ (7/44) అద్భుత ప్రదర్శనతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తోంది. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. రికీ భుయ్‌ (30 బ్యాటింగ్‌) కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. మొదటి 3 వికెట్లలో రెండు పడగొట్టిన జలజ్‌... తన ఆఫ్‌స్పిన్‌తో ఆ తర్వాత వరుసగా ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం కోల్పోయిన జట్టు ప్రస్తుతం చేతిలో ఉన్న 2 వికెట్లతో 28 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది.   

‘డ్రా’ దిశగా: హైదరాబాద్, తమిళనాడు మధ్య తిరునల్వేలిలో జరుగుతున్న మరో గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ డ్రా దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అభినవ్‌ ముకుంద్‌ (101 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) సెంచరీ సాధించగా, సీవీ మిలింద్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు 523/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 8 వికెట్లకు 565 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అక్షత్‌ రెడ్డి (250) మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు

ఫైనల్లో పరాజితులు లేరు 

60 ఏళ్లకు మించరాదు! 

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..