అమ్మో రవిశాస్త్రి జీతం అంతా!

10 Sep, 2019 12:45 IST|Sakshi
స్పోర్ట్స్‌ న్యూస్‌

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని వరుసగా రెండోసారి నియమించిన భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు  అతడి వార్షిక జీతాన్ని దాదాపు 20 శాతం వరకు పెంచిందని సమాచారం. అయితే రవిశాస్త్రి ఎంత జీతం అందుకోనున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా