యూఏఈ 'బ్యాటు' తడబడుతోంది..

12 Mar, 2015 12:14 IST|Sakshi

ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ బ్యాట్స్మన్ తడబాటుకు గురవుతున్నారు.

 

20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి కేవలం 61 పరుగులు మాత్రమే చేశారు. 21 పరుగులు చేసిన అమ్జద్ అలీని డుమినీ అవుట్ చేయగా, మెరుపుల్లాంటి బంతులతో మోర్కెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు