వేదాంత్, అబ్దుల్‌లకు రజతాలు

22 Aug, 2019 10:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీకే క్లాసిక్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మలేసియాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర క్రీడాకారులు ఆరు పతకాలను సాధించారు. మొత్తం 22 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడగా...  తెలంగాణ క్రీడాకారులు రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

ఇ. వేదాంత్‌ రెడ్డి, మొహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. పి. సాయి కిరణ్, పవన్‌ కుమార్, ఓంకార్, చంద్ర కుమార్‌ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇషా, ప్రణవిలకు ‘పూజ’ అండ

సెమీస్‌లో సాయిదేదీప్య

‘పేటీఎం’కే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌

స్మిత్‌ లేని ఆస్ట్రేలియా

భారత్‌ డబుల్‌ ధమాకా

మొదలైంది వేట

కాచుకో... విండీస్‌

‘కుంబ్లేను చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తాం!’

జీవిత సత్యాన్ని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్‌

ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ