అజరెంకా అవుట్

23 Jan, 2014 00:52 IST|Sakshi
అజరెంకా అవుట్

మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సీడ్ విక్టోరియా అజరెంకాకు క్వార్టర్ ఫైనల్లో అనూహ్య ఓటమి ఎదురైంది.
 
 ఐదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-1, 5-7, 6-0తో అజరెంకా (బెలారస్)ను కంగుతినిపించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 6-0తో 11వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)ను ఓడించింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు