కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

24 Jul, 2019 15:25 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపార ప్రకటన ద్వారా అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్ల జాబితా-2019లో విరాట్‌ కోహ్లి టాప్‌-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్పాన్సర్డ్ పోస్ట్‌లు వేయడానికి కోహ్లి భారీ మొత్తం వసూలు చేస్తున్నాడు. అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల లిస్ట్‌లో పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు. 

కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యాపార ప్రకటనను పోస్ట్‌ చేయడానికి రూ. కోటి 35 లక్షలు వసూలు చేస్తున్నాడు. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.81 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో రొనాల్డో తర్వాత నెయ్‌మార్, మెస్సీ, బెక్‌హామ్, జేమ్స్‌, రొనాల్డో మొరైరా, గారెత్ బేల్, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఉన్నారు. 8వ స్థానంలో ఇబ్రహిమోవిక్‌ ఉండగా.. కోహ్లి తర్వాత పదో స్థానంలో ఉరుగ్వే ఫుట్‌బాల్‌ ఆటగాడు లూయిస్ సువరేజ్‌ ఉన్నాడు. 15 స్థానంలోని నిలిచిన అమెరికా దిగ్గజ రెజ్లర్‌ రోజర్‌ రౌసీ, 16 స్థానంలో ఉన్న టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌లు ఇద్దరే టాప్‌-16లో నిలిచిన మహిళా క్రీడాకారులు కావడం విశేషం. ఇక టాప్ టెన్‌లో నిలిచిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లినే కావడం మరో విశేషం. అగ్రస్థానంలో ఉన్న రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క వ్యాపార ప్రకటనకు రూ.6 కోట్ల 72 లక్షలు వసూలు చేస్తున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!