టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

23 Jul, 2019 18:44 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

దుబాయ్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్‌ ర్యాంకుల్లో కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 913 పాయింట్లతో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారా తన మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జట్ల పరంగా భారత్‌ తొలిస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు తరవాతి స్థానంలో నిలిచాయి.

ఇక బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. జేమ్స్‌ అండర్సన్‌(ఇంగ్లండ్‌), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), ఫిలాండర్‌ట(దక్షిణాఫ్రికా) తరువాతి స్థానాల్లో నిలిచారు. భారత్‌ నుంచి రవీంద్ర జడేజా(6), రవిచంద్రన్‌ అశ్విన్‌(10) ఇద్దరే టాప్‌-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్‌ జాబితాలో జాసన్‌ హోల్డర్‌(వెస్టిండీస్‌) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్‌ అల్‌ హసన్‌(బంగ్లాదేశ్‌), రవీంద్ర జడేజా(భారత్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?