జీవిత సత్యాన్ని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్‌

21 Aug, 2019 18:20 IST|Sakshi

భర్తను భార్య ఊరికే క్షమించదు అంటున్నారు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. అదేంటి, అన్యోన్యంగా ఉండే వీరేంద్ర సెహ్వాగ్‌ దంపతుల మధ్య ఏదైనా గొడవ జరిగిందా..? అని కంగారు పడిపోకండి. అసలు విషయమేంటో తెలిస్తే మీరు నవ్వుకోక మానరు. ముఖ్యంగా అబ్బాయిలు. అందులోనూ భర్తలైతే వారి నిజ జీవితానికి అన్వయించుకోకుండా ఉండలేరు. ఇంతకీ వీరేంద్ర సెహ్వాగ్‌ ఏం చేశాడంటే.. బుధవారం తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దానికి ‘మంచి భార్య ఎప్పుడూ భర్త తప్పుల్ని క్షమిస్తుంది. అది కూడా కేవలం తను తప్పు చేసి తప్పించుకోలేని సందర్భాల్లోనే’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

ఇది పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 30 వేలకు పైగా లైకులు వచ్చాయి. అతను చమత్కారంగా పెట్టిన క్యాప్షన్‌కు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఎక్కడా రాసి లేకపోయినా, పెళ్లి తర్వాత గుడ్డిగా ఫాలో అవాల్సిన చట్టం..’అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్‌ అయితే ఓ అడుగు ముందుకేసి ‘క్యాప్షన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కూడా ఇచ్చేశాడు. భర్తలపై జోకులు వేయడం వీరూకు కొత్తేం కాదు. గతంలోనూ చాలాసార్లు భర్తలపై జోకులు పేల్చిన విషయం తెలిసిందే.
 

A good wife always forgives her husband when she is wrong :) Good life with wonderful wife @aartisehwag !

A post shared by Virender Sehwag (@virendersehwag) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

కోహ్లి ‘ఏకాదశి’ 

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

అక్తర్‌ వ్యాఖ్యలపై యువీ చురక

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

శ్రమించి... శుభారంభం

సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌