వృశాలి సంచలనం 

23 Sep, 2018 01:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలిష్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి గుమ్మడి వృశాలి సంచలనం సృష్టించింది. పోలాండ్‌లోని బీరన్‌ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో వృశాలి 23–21, 21–19తో టాప్‌ సీడ్‌ కేట్‌ ఫ్యూ కున్‌ (మారిషస్‌)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.

తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ సారా పెనాల్వార్‌ పెరీరా (స్పెయిన్‌)పై 20–22, 21–12, 21–11తో నెగ్గిన వృశాలి... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–11, 21–13తో మోనికా సుజోక్‌ (హంగేరి)ను ఓడించింది. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్‌ కూడా సెమీస్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో రితూపర్ణ 21–7, 21–14తో జార్జినా బ్లాండ్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచింది.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ధోనికి గౌరవంగానే సెండాఫ్‌ ఇవ్వండి’

ఎప్పుడూ ‘టాప్‌’ మీరే కాదు బాస్‌: రబడ

ఎఫ్‌-3 రేసు: గాల్లోకి లేచి ఎగిరపడ్డ కారు

పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌.. వీడియో వైరల్‌

బీసీసీఐకి బేషరతుగా క్షమాపణ!

గ్రాండ్‌స్లామ్‌ సాధించిన 19 ఏళ్ల సంచలనం

ఇంగ్లండ్‌ ఇక కష్టమే..!

దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా రెడ్‌

నాదల్‌ను ఆపతరమా!

అరెస్ట్‌ వారెంట్‌.. షమీ బెయిల్‌ ప్రయత్నాలు

టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!

ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?

‘నన్ను చిన్నచూపు చూశారు’

మన టాపార్డర్‌ సూపర్‌ కదా.. అందుకే!: యువీ

దిగ్గజాల సరసన రషీద్‌ ఖాన్‌

వార్నర్‌ రియాక్షన్‌ అదిరింది!

‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’

హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

4 బంతుల్లో 4 వికెట్లు

సెరెనా...ఈసారైనా!

‘ఆ దమ్ము బుమ్రాకే ఉంది’

దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య