ఇంగ్లండ్‌ 277 ఆలౌట్‌

11 Feb, 2019 03:25 IST|Sakshi

సెయింట్‌ లూసియా: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి ఇప్పటికే వెస్టిండీస్‌కు సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు కష్టాలు మూడో టెస్టులోనూ కొనసాగుతున్నాయి. ఒకదశలో 232/4తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌ రెండో రోజు తొలి సెషన్‌లో తడబడింది. విండీస్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ (4/48) ధాటికి ఇంగ్లండ్‌ చివరి ఆరు వికెట్లను 45 పరుగుల తేడాలో కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (127 బంతుల్లో 67; 9 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (175 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. విండీస్‌ బౌలర్లలో గాబ్రియెల్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.     

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజయ్, మిథున్‌ పరాజయం

భారత్‌ ఖేల్‌ ఖతం 

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం 

మూడో సారి ‘సూపర్‌’ 

‘రైజింగ్‌’కు రెడీ

రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నాం!

దురదృష్టమంటే నీదే నాయనా?

దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

భారత్‌కు చుక్కెదురు 

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

ఎదురులేని భారత్‌

ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, మిథున్‌

ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్‌’ విక్టరీ 

ఆ సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు 

ముంబై ముచ్చటగా...

అంతా ధోనిమయం!

మూడో టైటిల్‌ వేటలో...

టీమిండియాకు అదో హెచ్చరిక

ఇప్పటికీ ఆ స్థానం ధోనిదే..

వాట్‌ ఏ క్యాచ్‌.. ఇది టీమ్‌ వర్క్‌ అంటే!

జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్‌ జట్టు 

సాయిప్రణీత్‌ @19 

మే 12న  ఐపీఎల్‌ ఫైనల్‌ 

‘టాప్స్‌’ నుంచి రెజ్లర్‌ రీతూ ఫొగాట్‌ ఔట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్క్రీన్‌ టెస్ట్‌

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు

ఆఫీసర్‌ కంగన