'టీమిండియాను ఓడించిన వారిదే కప్‌'

28 Jun, 2019 18:46 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో భాగంగా గురువారం మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను మాజీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా 'ఇది గుర్తుంచుకోండి..ఎవరైతే టీమిండియాను ఓడిస్తారో వారే ప్రపంచకప్‌ విజేత అవుతార'ని మైఖేల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (ఒకటి రద్దు) దూకుడుగా ఆడుతోందని అభిప్రాయపడ్డాడు. కాగా, విండీస్‌పై 125 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ 11 పాయింట్లతో పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో భాగంగా కోహ్లిసేన ఆదివారం ఇంగ్లడ్‌తో తలపనుంది. ఈ సందర్భంగా వాన్‌ చేసిన ట్వీట్‌  ఆసక్తికరంగా మారింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’