వెంటనే అమలు చేస్తాం

3 Jan, 2017 00:09 IST|Sakshi
వెంటనే అమలు చేస్తాం

ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు  

న్యూఢిల్లీ: జస్టిస్‌ ఆర్‌ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఏకంగా బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను తొలగించడంతో ఇతర క్రికెట్‌ సంఘాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వీటిని తమ ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) వెంటనే అమలు చేస్తుందని బీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పుపై మాకు ఎలాంటి అయోమయం లేదు. మేం వెంటనే లోధా ప్యానెల్‌ ప్రతిపాదనలను అమలు చేయబోతున్నట్టు ఏసీఏ కార్యదర్శి హోదాలో ప్రకటిస్తున్నాను. భారత క్రికెట్‌ ముందుకెళ్లడమే మా ధ్యేయం.

ఇప్పటిదాకా మేమంతా కలిసి ఉన్నాం కాబట్టి అమలు చేయలేదు. ఇప్పుడు తీర్పు వచ్చాక తిరస్కరించే సమస్యే లేదు’ అని గోకరాజు తెలిపారు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంలో తనకు మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీ క్రికెట్‌ సంఘం నుంచి సీకే  ఖన్నా తనకన్నా సీనియర్‌ అని గుర్తుచేశారు. ఒకవేళ అవకాశం దక్కితే గౌరవంగా భావిస్తానని అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’