చాంపియన్స్‌ డ్యాన్స్‌... 

17 Jul, 2018 00:53 IST|Sakshi

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చాంపియన్స్‌కు అధికారికంగా నిర్వహించిన విందు కార్యక్రమంలో కలిసి నృత్యం చేస్తున్న పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలు నొవాక్‌ జొకోవిచ్, ఎంజెలిక్‌ కెర్బర్‌. 

మరిన్ని వార్తలు