విండీస్, ఇంగ్లండ్‌ రెండో వన్డే రద్దు

22 Sep, 2017 00:01 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, విండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే రద్దయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 2.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ దశలో వచ్చిన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.   

>
మరిన్ని వార్తలు