‘టీమిండియా ఓడిపోయేది ఆ జట్టు పైనే’

2 Jun, 2019 21:18 IST|Sakshi

లండన్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019 ప్రారంభానికి ముందే పలువురు మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్‌ జట్టును ప్రకటించారు. అంతేకాకుండా తమ ఫేవరేట్‌ జట్టే టైటిల్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అయితే అందరికంటే వినూత్నంగా ప్రయత్నించాడు న్యూజిలాండ్‌ మాజీ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌. ప్రపంచకప్‌లో సుదీర్ఘ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఎవరు ఎన్ని గెలుస్తారో అంచనా వేస్తూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అయితే తన అంచనాల ప్రకారమే తొలి రెండు రోజుల ఫలితాలు రావడంతో అందరి దృష్టి మెకల్లమ్‌ అంచనాలపై పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 
ఇక ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు ఇంగ్లండ్‌, టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు వెళ్తాయని ధీమా వ్యక్తం చేయగా.. మరో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు. లీగ్‌లో ఇంగ్లండ్‌, టీమిండియా జట్లు ఒక్కో ఓటమి చవిచూస్తాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో కోహ్లి సేనకు పరాభావం తప్పదన్నాడు. ఇక ఇంగ్లీష్‌ జట్టును ఆసీస్‌ జట్టు ఓడించి తీరుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే మెకల్లమ్‌ అంచనాలను ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌ వా తప్పుపట్టాడు. మెకల్లమ్‌ చెప్పిన దానికంటే ఆసీస్‌ ఎక్కువ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
 

World Cup game by game predictions. 4 teams will fight out the 4th qualifying spot and net run rate will decide who progresses. Rain and luck will likely play a part as well. I hope Nz gets that little bit of luck and can qualify. Enjoy the 6 week celebration of the best players on the planet. 🤙🏼 #CWC2019

A post shared by Brendon McCullum (@bazmccullum42) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌