ఫైనల్లో యూకీ–దివిజ్‌ జంట

13 Oct, 2017 00:29 IST|Sakshi

తాష్కెంట్‌ చాలెంజర్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–దివిజ్‌ జంట 3–6, 7–5, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గిలెర్మో గార్సియా లోపెజ్‌–ఎన్రిక్‌ లోపెజ్‌ పెరెజ్‌ (స్పెయిన్‌) జోడీపై గెలిచింది. ఈ సీజన్‌లో ఏడు టోర్నీలు ఆడిన యూకీకిదే తొలి డబుల్స్‌ ఫైనల్‌ కాగా... దివిజ్‌కు రెండో ఫైనల్‌.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అది నేనే కావాలి: హనుమ విహారి

కొత్త లుక్‌లో ధోని; వైరల్‌

సౌరవ్‌ గంగూలీ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

అప్పుడు బౌలింగ్‌లో నాణ్యత ఉంది.. కానీ

అభిమానులకు ‘ప్రేమతో’..

‘మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’

అది ఒక బాధ్యత మాత్రమే: కోహ్లి

వెస్టిండీస్‌ చెత్త రికార్డు

వెల్‌డన్‌.. టాప్‌ స్టార్‌..!

96 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌..

విజేతలు సుచిత్ర, గణేశ్‌

సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు

ధోని రికార్డును సమం చేసిన కోహ్లి

కివీస్‌కు ఆధిక్యం

భారత్‌ ఘన విజయం

సాహో స్టోక్స్‌

సింధు స్వర్ణ ప్రపంచం

విండీస్‌పై టీమిండియా ఘనవిజయం

ఈ ‘విజయం’ అమ్మకు అంకితం..

సింధును చూసి భారత్‌ గర్విస్తోంది..

స్వర్ణ ‘సింధూ’రం

లాథమ్‌ భారీ సెంచరీ

నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఓకే.. కానీ

అశ్విన్‌కు ఉద్వాసన తప్పదా?

ఇదేం కూర్పు?: గంగూలీ

95 నిమిషాలు.. 45 బంతులు.. కానీ డకౌట్‌

జగజ్జేతగా సింధు నిలిచేనా?

గంగూలీ-సచిన్‌ల రికార్డు బ్రేక్‌

రహానే మళ్లీ మెరిశాడు..

చాంపియన్‌ అజహర్‌ అలీఖాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని