ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..

12 Dec, 2016 15:03 IST|Sakshi
ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..

టీమిండియా ఆల్‌ రౌండర్‌, కొత్త పెళ్లికొడుకు యువరాజ్‌ సింగ్‌ మాంచి జోష్‌ మీదున్నాడు. బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ను సిక్కు, హిందు సంప్రదాయం ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్న యువరాజ్‌ డాన్స్‌లతో అదరగొడుతున్నాడు. అవకాశం, సందర్భం రావడం ఆలస్యమన్నట్టు చెలరేగిపోతున్నాడు.