జహీర్, సాగరిక దంపతుల విహారం

12 Dec, 2017 12:01 IST|Sakshi

ముంబై: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జహీర్ ఖాన్, సాగరికా ఘట్గే దంపతులు విదేశాల్లో విహరిస్తున్నారు. నవంబర్ 23న సన్నిహితుల నడుమ వీరు పెళ్లి  చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దంపతులు ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మల్దీవుల్లోని అయదా రిసార్ట్ లో బస చేస్తున్న ఈ దంపతులు కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు.

నీలాకాశం నేలమీదకొచ్చినట్టు ఉండే సముద్రతీరాలు, అందమైన సూర్యోదయాల్లో గడుపుతూ.. తమ కొత్త జీవితపు మధురిమలను పోగేసుకుంటున్నారు. ఈ మేరకు మాల్దీవుల్లో ఈ జంట ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్న ఈ ఫొటోలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Star gazing and some lovely dinner on the cruise . Thank you for the most lovely surprise @discoversoneva 😊

A post shared by Sagarika (@sagarikaghatge) on

Say hello to my early morning friend 😊😍

A post shared by Sagarika (@sagarikaghatge) on

Thrilled to have completed our first dive . See the happy faces 🌊 @zaheer_khan34

A post shared by Sagarika (@sagarikaghatge) on

Decided to 🚲 instead @discoversoneva #islandlife #sonevajani

A post shared by Sagarika (@sagarikaghatge) on

❤️

A post shared by Sagarika (@sagarikaghatge) on

Soaking in the calmness of the ocean

A post shared by Zaheer Khan (@zaheer_khan34) on

Mrs enjoying the setting sun

A post shared by Zaheer Khan (@zaheer_khan34) on

All the trainers @prosport_fit here’s the most dedicated trainee of yours .

A post shared by Zaheer Khan (@zaheer_khan34) on

మరిన్ని వార్తలు