హార్దిక్‌ హాస్యం.. జహీర్‌ గట్టి కౌంటర్‌

9 Oct, 2019 08:57 IST|Sakshi

టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హార్దిక్‌ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్‌ నిలుస్తాడు.  తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ బర్త్‌డే సందర్భంగా హార్దిక్‌ చేసిన ట్వీట్‌ వివాదస్పదంగా మారింది. దీనిపై హార్దిక్‌ విమర్శకులు, జహీర్‌ ఖాన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హార్దిక్‌ ట్వీట్‌పై జహీర్‌ స్పందించాడు. ‘ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్‌కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్‌ నేనెప్పటికీ చేయలేను. కానీ ఈ మ్యాచ్‌లో(హార్దిక్‌ పోస్ట్‌ చేసిన మ్యాచ్‌ వీడియో) నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి వలే నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది’ అంటూ హార్దిక్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. అదేవిధంగా బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రతీ ఒక్కరికి జహీర్‌ ధన‍్యవాదాలు తెలిపాడు. 

కాగా.. జహీర్‌ బర్త్‌డే సందర్భంగా ‘ ‘హ్యాపీ బర్త్‌డే జాక్‌.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటకి దంచి కొడతావనే ఆశిస్తున్నా’అంటూ ఓ దేశవాళీ మ్యాచ్‌లో జహీర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ సిక్సర్‌ కొట్టిన వీడియోను జతచేసి ట్వీట్‌ చేశాడు. దీనిపై జహీర్‌ ఖాన్‌ అభిమానులు మండిపడ్డారు. ‘ముందు జహీర్‌లా టీమిండియాకు ప్రపంచకప్‌ తీసుకరా’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక హార్దిక్‌ లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడుతానిని హార్దిక్‌ పేర్కొన్నాడు. అయితే గాయం తీవ్రత, జరిగిన శస్త్ర చికిత్సను పరిశీలిస్తే ఐదు నెలల పాటు హార్దిక్‌ విశ్రాంతి అవసరముంటుందుని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.   
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక చాలు.. దయచేసి ఆపండి: కోహ్లి

‘నా రికార్డే కాదు.. 600 సాధిస్తాడు’

టీమిండియాకు భారీ షాక్‌

తొలుత బేబీ స్టెప్స్‌.. ఆ తర్వాత వీల్‌చైర్‌లో

ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలి?

క్రికెట్‌ మ్యాచ్‌ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు

‘జీవా చూడండి ఏం చేసిందో.. అచ్చం అలాగే’

హార్దిక్‌ అహంకారానికి నిదర్శనమిదే!

మొన్న అర్జున్‌.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని

మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి..

రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం

‘నేను అప్పుడే చెప్పా.. అతడు తోపు అవుతాడని’

తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?

రెట్టింపు ఉత్సాహంలో రహానే..

హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

పాక్‌ను మట్టికరిపించిన శ్రీలంక

వచ్చే నెల 22న విజేందర్‌ బౌట్‌ 

తీరు మారని టైటాన్స్‌ 

క్వార్టర్‌ ఫైనల్లో మంజు రాణి 

కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంకులో రోహిత్‌

అదే కథ... అదే వ్యథ!

టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిపారు..

మయాంక్‌.. నువ్వు కూడా అచ్చం అలాగే!

గ్యారీ కిర్‌స్టన్‌కు మళ్లీ నిరాశే

రోహిత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..

‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’

టీ20 చరిత్రలో నాల్గో బ్యాట్స్‌మన్‌గా..

అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర

‘నా కళ్లలోకి చూడాలంటే గంభీర్‌ భయపడేవాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బ్రేకప్‌పై స్పందించిన నటి

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం